India vs Sri Lanka 2nd Test Day 1 Cricket Score : KL Rahul Hits Fifty IND 101/1 at Lunch
2017-08-03 2
India vs Sri Lanka 2nd Test Day 1 Cricket Score
రాహుల్ ధావన్ బ్యాటింగ్ కు దిగగా 37 బాల్స్ లో 35 రన్స్ చేసి ధావన్ పెవిలియన్ చేరగా తరువాత బ్యాటింగ్ కు దిగిన పూజారా తో kl రాహుల్ అర్దసెంచరి దిశగా నిలకడగా ఆడుతున్నాడు